విజయనగరం జనవరి 28, (way2newstv.in)
విజయనగరం జిల్లాలో గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు గర్భిణీ స్త్రీలు అవస్థలు ఎదుర్కొంటే ఇప్పుడు యువకులు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతు న్నారు.విజయనగరం జిల్లా శృంగవ రపుకోట మండలం దారపర్తి పంచాయతీ దుంగడ గ్రామానికి చెందిన జరత నాగరాజు యువకు నికి తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందు లు పడుతున్నారు.
తప్పని డోలీ కష్టాలు
తమ గ్రామం నుండి సుమారు 12 కిలోమీటర్ల మేర డోలి సహాయంతో క్రిందకు తీసుకువచ్చి 108 ద్వారా శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం తో ప్రధమ చికిత్స అనంతరం విజయనగరం పెద్ద ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
No comments:
Post a Comment