Breaking News

07/09/2019

ఇస్రో కృషి సాహసోపేతం

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్
న్యూ ఢిల్లీ: సెప్టెంబర్ 7, (way2newstv.in)
చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా ఇస్రో బృందం శ్రేష్ఠమైన పనితీరును కనబరిచిందని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అన్నారు.  చంద్రుడికి అతిసమీపంలోకి వెళ్లిన ల్యాండర్ నుంచి సంకేతాల్లో అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. 
ఇస్రో కృషి సాహసోపేతం

చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరం వరకు సవ్యంగా సాగిన ల్యాండర్ ప్రయాణం.. అక్కడినుంచి సంకేతాలు ఆగిపోయాయి.  దీనిపై ట్విట్టర్ ద్వారా రాష్ట్రపతి తన స్పందనను తెలియజేశారు.  ఇస్రో శాస్త్రవేత్తలు అంకితభావం, సాహసోపేతమైన కృషి చేశారని కొనియాడారు.  భవిష్యత్లో సంపూర్ణసాధిస్తామని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.

No comments:

Post a Comment