హైద్రాబాద్, డిసెంబర్ 6, (way2newstv.in)
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఉన్న మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మొత్తం 53,36,605 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 26,71,694 మంది ఉండగా మహిళలు 26,64,557, ఇతరులు 354 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 6,40,352 మంది, ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్ గిరిలో 5,90,488 మంది, నిజామాబాద్ లో 4,35,838 మంది ఓటర్లున్నారు. అతి తక్కువగా జనగాంలో 39,728 మంది ఉన్నారు.
మున్సిపల్స్ ఓటర్లు 53,36,605
మున్సిపాల్టీల వారీగా ఓటర్ల తుది జాబితా....
జిల్లా పేరు మొత్తం పురుషులు మహిళలు
1) అదిలాబాద్ 127801 63057 64738
2) కుమురంభీం 44946 22337 22609
3) మంచిర్యాల్ 248559 125156 123379
4) నిర్మల్ 146651 71815 74824
5) నిజామాబాద్ 435838 212017 223803
6) జగిత్యాల్ 203361 99634 103722
7) పెద్దపల్లి 239523 121412 118083
8) జయశంకర్ 50651 26399 24251
9) భద్రాద్రి 91502 44031 47462
10) మహబూబాబాద్ 100346 49039 51284
11) వరంగల్ రూరల్ 62206 30073 32132
12) కరీంనగర్ 350337 176133 174177
13) రాజన్న సిరిసిల్ల 110625 54268 56355
14) కామారెడ్డి 117704 57555 60124
15) సంగారెడ్డి 231368 119551 111806
16) మెదక్ 76645 37560 39085
17) సిద్దిపేట 80507 39763 40743
18) జనగాం 39728 19505 20223
19) యాదాద్రి 118759 59078 59680
20) మల్కాజిగిరి 590488 307940 282491
21) రంగారెడ్డి 640352 329256 311028
22) వికారాబాద్ 142924 71347 71576
23) జోగులాంబ 97913 48485 49425
24) వనపర్తి 103009 51210 51789
25) నల్గోండ 282266 138558 143704
26) సూర్యపేట 207858 100777 107073
27) ఖమ్మం 72235 34704 37525
28) నారాయణపేట్ 69538 34532 35006
29) మహాబూబ్‌నగర్ 179726 89798 89922
30) నాగర్ కర్నూల్ 73242 36704 36508
మొత్తం ఓటర్లు 5336605 2671694 2664557
No comments:
Post a Comment