Breaking News

22/10/2019

కప్పేసిన మంచు......

కనపడని రోడ్లు.....
తెలి మంచు కురిసే...,,.
వనపర్తి అక్టోబర్ 22  (way2newstv.in)
తెల్లవారు జామున కురుస్తున్న భారీ మంచు వల్ల రోడ్లు కనబడకుండా పోవడం వల్ల తొలి మంచు కురిసే తలుపు తీయవా ప్రభు అంటూ ప్రజలు పడుకో గా వాహనాల వారు లైట్లను వేసుకొని వాహనాల ను నడుపుతున్నారు. తెల్లవారుజామున వర్షం కురిసినట్లు గా భారీ స్థాయిలో మంచు కురుస్తుండడం వల్ల ఎదురొచ్చే వారు, వాహనాలు కనపడకపోవడం,
కప్పేసిన మంచు......

ఈ మంచు ఉదయం 7 గంటల వరకు కురుస్తుండడంతో ఒకపక్క వాహనాల వారు తీవ్ర ఆందోళన చెందుతూ ఉండగా మరోపక్క ఈ మంచు వల్ల తమ చిన్నారులు ఎక్కడ అస్వస్థతకు గురవుతారని వారి తల్లిదండ్రులు తీవ్ర విచారాన్ని వ్యక్త పరుస్తున్నారు, అసలే గుంతలు పడిన ఆర్ అండ్ బి రోడ్లు ఆ పై మంచు కురుస్తూండడం వల్ల ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనాల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment