Breaking News

15/10/2019

ప్రకృతి ప్రసాదం సీతాఫలం......

నేటి వరకు రానీ సీతాఫలాలు.
వనపర్తి  అక్టోబర్ 15 (way2newstv.in)
ఈ సృష్టిలో ఎవరు కూడా నాటనివి సీతాఫలాల చెట్లని చెప్పవచ్చు, అడవుల్లో, గుట్టల్లో, పొలాల గట్లపై తానంతట అవే మొలచి మహా వృక్షాలు గా ఎదిగి మానవునికి ఫలాలను అందజేస్తున్నాయి సీతాఫలాల వృక్షాలు. అటువంటి పండ్ల వల్ల ఎంతో మంది జీవనోపాధి పొందుతూ తామే చెట్లను నాటి పండ్లను అమ్ముతున్న మంటూ గర్వపడుతున్నారు కొందరు. 
ప్రకృతి ప్రసాదం సీతాఫలం......

అంతేకాదు ఇది పెద్దది, చిన్న దంటు దీనికొక, దానికొక ధరం టు డిమాండ్ చేసి పండ్ల నమ్ముతున్న తీరును చూస్తుంటే ఎంతో విచిత్రంగా ఉందని ప్రజలు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీతాఫలాలు కోసేందుకు, అమ్మేందుకు రావలసి ఉండగా ఇంతవరకు రాకపోవడం విచారకరం. మనిషి ఆశాజీవి కావడంవల్ల వారి ఆశయాలకు అనుగుణంగా సీతాఫలాలు రాలేదని ఎక్కడో ఒక చోట కాసిన సీతాఫలాల ను కోసి కాయలను ,పండ్లను అమ్ముతున్నారు.

No comments:

Post a Comment