Breaking News

16/09/2019

త్వరలోఫుడ్ ఇన్స్‌పెక్టర్ల పోస్టులను భర్తీ : కేటీఆర్

హైదరాబాద్; సెప్టెంబర్ 16, (way2newstv.in);
ఖాళీగా ఉన్న ఫుడ్ ఇన్స్‌పెక్టర్ల పోస్టులను భర్తీ చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లో ఫుడ్ ఇన్స్‌పెక్టర్ల సంఖ్య పెంచుతున్నామని తెలిపారు. ఒక్కో ఫుడ్‌ఇన్స్‌పెక్టర్ నెలకు 150 శాంపిల్స్ సేకరించి పరిశీలిస్తున్నారు. ఫుడ్ సెఫ్టీ యాక్ట్‌లో పెనాల్టీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆహార నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఫుడ్‌సేఫ్లీ యాక్ట్‌లో మార్పులు తీసుకువస్తామని వెల్లడించారు.
త్వరలోఫుడ్ ఇన్స్‌పెక్టర్ల పోస్టులను భర్తీ : కేటీఆర్

No comments:

Post a Comment