హైదరాబాద్ సెప్టెంబర్ 27 (way2newstv.in)
ట్యాంక్ బండ్ సమీపంలోని జిహెచ్ఎంసి ఎన్ ఫోర్స్ మెంట్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ ను రాష్ట్ర మున్సిపల్ శాఖమంత్రి కె.టి.ఆర్ శుక్రవారం ప్రారంభించారు.
సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ ను ప్రారంభించిన మంత్రి కె.టి.ఆర్
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు, మున్సిపల్ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసిడి.ఎస్ లోకేష్ కుమార్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లోని 120మంది సిబ్బందికి కల్పించిన బీమాసౌకర్యానికి సంబంధించిన పత్రాలు మంత్రి అందజేశారు.
No comments:
Post a Comment