విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడిన మంత్రి
వనపర్తి సెప్టెంబర్ 27 (way2newstv.in)
తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ సంబరాలు ఆదర్శం గా నిలుస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు.
తెలంగాణ సంస్కృతికి తెలుగు బతుకమ్మ సంబరాలు
అదేవిధంగా చేనేత హస్తకళ ప్రదర్శనఅమ్మ క కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత హస్తకళల ప్రదర్శన లు మరియు బతుకమ్మ వేడుకలు తెలంగాణకు నాంది పలుకుతాయనిఆయన అన్నారు.
No comments:
Post a Comment