Breaking News

08/08/2019

ఆనందంలో కౌలు రైతులు

శ్రీకాకుళం, ఆగస్టు 8, (way2newstv.in)
కౌలు కష్టాలు తీరినట్లే. భూహక్కు దారుడికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు హక్కులు కల్పిస్తు 11 నెలలు సాగు ఒప్పంద ప్రతంతో అన్ని రాయతీలు, సదుపాయాలు, లాభాలు వర్తించి వారికి భరోసా ఏర్పుడినుంది.సొంతంగా భూమిలేని ఎంతో మంది రైతులు భూ యజమానులు వద్ద  భూములు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తు జీవనం కొనసాగుస్తున్నారు. సాగుకోసం కౌలు రైతులు భూజమానితో ఎన్నో ఇబ్బందుల ఎదుర్కొనుంటున్నాడు. కనీసం హక్కు ప్రతాలు కావాలని అడిగితే ఎక్కడ తమ భూమి కౌలు రైతుకు చెందిపోతుందో అని భయపడి తన ఆధీనంలో ఉంచుకుంటున్నారు భూ యజమానులు. 

ఆనందంలో కౌలు రైతులు
దీంతో కౌలు రైతులకు కష్టం తప్ప లాభమేమి ఉండడం లేదు. ఇలాంటి సమయంలో జగన్న కౌలు రైతులు కష్టాలు నేరుగా తెలుసుకుని వారి కోసం ప్రత్యేక చట్టం తీసుకరావడం గర్వహించే తగ్గ విషయం. ఈ చట్టం ద్వారా కౌలు రైతులు పంట నష్ట పోయిన ఇప్పుడు కౌలు రైతులు చెందితుంది.కౌలు రైతులు ముసాయదా బిల్లు వచ్చినందు వల్లన భూ యాజామాని ఎలాంటి ఇబ్బందులు కల్గికుండా11నెలలు కాల పరిమితం కూడిన సాగు ఒప్పందం ఉంటుంది. కౌలు రైతులు కూడా హక్కులు కల్పిస్తు అన్ని ప్రయోజనాలు చేకూరిలా వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా ఏటా రూ.12500పెట్టబడి సాయంతో పాటు ఉచిత పంటల బీమా, పంట నష్టపరిహారం, పంట రుణం కూడా పొందే వెసులుబాటు. ఈ బిల్లు ద్వారా కౌలు రైతులు కలుగుతుంది.కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతూ రాష్టం ప్రభుత్వం కౌలు రైతు ముసాదా బిల్లును తీసుకురావడం శుభపరిమాణం సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి రైతులు పట్ల ఎంతో ప్రేమ ఉంది, కౌలు రైతులకు ముసాయిదా బిల్లు ద్వారా కౌలు రైతులు హక్కులు కల్పించటమే  కాకుండా అన్ని రాయితీలు, ప్రయోజనలు వర్తింపజేయడం ఎంతో సంతోషించదగ్గ విషయమంటున్నారు కౌలు రైతు శ్రీనివాస్.

No comments:

Post a Comment