కడప జూన్ 5 (way2newstv.in)
కడప జిల్లాలోని రైల్వే కోడూరు లో రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గా లో ముస్లింలు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈద్గా లో నమాజులు నిర్వహించిన ముస్లిం మైనారిటీలకు రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు ఈద్ ముబారక్ తెలియజేశారు. ముస్లిం మైనారిటీల సంక్షేమాల అభివృద్ధి కోసం వైస్సార్సీపీ పార్టీ ఎంతో కృషి చేస్తుందని అన్నారు.
ఈద్గాలో ముస్లీంల ప్రార్ధనలు
No comments:
Post a Comment