Breaking News

24/01/2020

సూళ్లూరుపేట తహశీల్దార్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు

నెల్లూరు జనవరి 24, (way2newstv.in)
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. వాయిలురు భాస్కర్ తన పోలంపై వివాదం వుండటంతో విఆర్వో దృష్టికి తెస్తే వారు లంచం అడిగారు అని ఏసీబీ కి పిర్యాదు చేసారు. ఏసీబీ అధికారులు వచ్చారని తెలుసుకున్న ప్రక్కనే వున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బయట ఉన్న డాకుమెంట్రీ సిబ్బంది పరారీ అయ్యారు. 
సూళ్లూరుపేట తహశీల్దార్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు

దాంతో తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఏసీబీ  తహశీల్దార్ కార్యాలయంలో తనిఖీలు,  విచారణలు నిర్వహించాయి. ఈ తనిఖీ లో ఏసిబి సిఐ రమేష్ బాబు మరియు సిబ్బంది వంశీ, రామారావు పాల్గోన్నారు.

No comments:

Post a Comment