పెద్దపల్లి , అక్టోబర్ 22(way2newstv.com)
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి నిర్వహించే సేవ అవార్డు కార్యక్రమంలో భాగంగా 2018-2019 సం. గాను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అల్లమరాజు శ్రీదేవసేన ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ 2019 లో దేశంలోనే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అందరి కంటే మెరుగ్గా అమలు చేస్తూ పెద్దపల్లి జిల్లా ప్రధమ స్థానంలో నిలిచి సర్వోత్తమ జిల్లా గా ఎంపికైన పెద్దపెల్లి జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం లో,
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి సేవ అవార్డు అందుకోనున్న జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన
మహాత్మా గాంధీ 150వ జయంతి నాడు కేంద్ర ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా కు ప్రధానమంత్రి నరేంద్రమోడి చేతుల మీదుగా అవార్డు అందుకొని , చొరవ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని, ఇదే స్ఫూర్తితో ప్లాస్టిక్ నిషేధం, గ్రామీణ అభివృద్ధి, తదితర వాటిపై ఎంపిక చేసి రేపు అనగా తేది : 24-10-2019 రోజున రాజ్ భవన్ కమ్యూనిటి హాల్ నందు వివిధ రంగాల్లో కృషి చేసిన 30 మంది ఐఏఎస్ అధికారుల కు గవర్నర్ మరియు ప్రెసిడెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి తెలంగాణ శాఖ గారిచే తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా ప్రదానోత్సవం చేయనున్నారు.
No comments:
Post a Comment