Breaking News

23/10/2019

సాగర్ లో 12 గేట్లు ఎత్తివేత

నల్గొండ అక్టోబర్ 23(way2newstv.in)
 నాగార్జున సాగర్ 12 క్రస్ట్ గేట్లు  తెరిచి దిగువకు నీటినివిడుదల చేసారు అధికారులు. బుధవారం ఉదయం నాటికి డ్యామ్ లో  ఇన్ ఫ్లో 2,24,811.క్యూసెక్కులు, ఔట్ ఫ్లో...2,24,811. క్యూసెకులు నమోదయ్యాయి. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు..కాగా ప్రస్తుత నీటి మట్టం 589.50 అడుగులు వుంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312. టీ.ఎం సీ లు కాగా, ప్రస్తుతం:..310.5510 టీఎంసీలు వుంది.
సాగర్ లో 12 గేట్లు ఎత్తివేత

No comments:

Post a Comment