నవీన్ రాజ్ శంకరాపు , శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్న చిత్రం "వనవాసం". భరత్ కుమార్.పి నరేంద్ర దర్శకత్వం లోశ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ నెం: 1 సంజయ్ కుమార్. బీ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అక్టోబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా డైరెక్టర్ “భారత్ కుమార్ .పి” మాట్లాడుతూ.. కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ని తీయడం జరిగింది.
శ్రీ శ్రీ శ్రీ భవాని శంకర ప్రొడక్షన్ వనవాసం చిత్రం అక్టోబర్ 25న విడుదల !!!*
ఈ ట్రైలర్ లాగానే సినిమా కూడా మీ అందరూ మెచ్చే విధంగా ఉంటుందని ఆశిస్తున్నాను అని అన్నారు.నిర్మాత "సంజయ్ కుమార్ . బీ" మాట్లాడుతూ.. సినిమా మేము అనుకున్న దానికంటే చాల అద్భుతంగా తెరకు ఏకించారు అక్టోబర్ 25న ఈ సినిమాని మీ ముందుకు తీసుకు రావడానికి సిద్ధం గా ఉన్నాం అని నిర్మాత "సంజయ్ కుమార్. బీ" చెప్పారు. హీరో నవీన్ రాజ్ శంకరాపు మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ గారికి ఎపటికి రుణపడి ఉంటాన్ను ఇంకా మా కోసం కష్టపడిన మా టీం అందరి కోసం అయినా మంచి ఫలితం వస్తుంది అని నముతున్న మా ఈ ప్రయత్నాని మీరంతా చూసి మమ్మలిని ఆశీర్వదిస్తారు. అక్టోబర్ 25న మీ ముందుకు వస్తున్న మా వనవాసం టీం కి మీ అందరి ఆశిర్వధం కావాలి అని అన్నారు.
No comments:
Post a Comment