Breaking News

09/03/2019

బోగస్ ఓట్లు తొలగించండి

నిజామాబాద్,మార్చి 09 (way2newstv.in
నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని బోగస్ ఓట్ల ను తోలగించాలంటూ జిల్లా కలెక్టర్ కు బిజెపి ప్రతినిధుల బృందం ఫిర్యాదు చేసింది.  ఆ పార్టీ నేత అరవింద్ మాట్లాడుతూ  బోగస్ ఓట్లతోనే టిఅర్ఎస్ రెండో సారీ అధికారం లోకి వచ్చింది. 


 బోగస్ ఓట్లు తొలగించండి

నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంట్  పరిధిలో లక్ష 25వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. అధికార టిఅర్ఎస్ పార్టీ కి కొంతమంది అధికారులు తోత్తులుగా వ్యవహరిస్తున్నారు. బోగస్ ఓట్లపై ఎలక్షన్ కమీషన్ సమాధానం చెప్పాలి. మైనార్టీ ఏరియాలోని బోగస్ ఓట్లను తోలగించాలి. బోగస్ ఓట్ల కు సంబందించిన అధారాలను అధికారులకు అందజేశాం. అవసరమైతే కొర్టును ఆశ్రయిస్తామని అన్నారు.

No comments:

Post a Comment