Breaking News

19/12/2019

ప్రచారంలో దూసుకెళ్తున్న టీఆరెస్ పార్టీ

లక్షటిపెట్ :మంచిర్యాల్ డిసెంబర్19 (way2newstv.in)
మున్సిపాల్టీ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు స్థానిక టీఆరెస్ నాయకులతో కలిసి మహాలక్మి వాడలో గురువారం ఇంటింటికి తిరుగుతూ టీఆరెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందున్న పురపాలక ఎన్నికల్లో టీఆరెస్ బలపర్చిన వ్యక్తి కారు గుర్తుకు మీ ఓటు వేసి బారి మెజారిటీ తో గెలిపించాలని ఆయన కోరారు .
ప్రచారంలో దూసుకెళ్తున్న టీఆరెస్ పార్టీ

ఈ కార్యక్రమంలో నాయకులు పట్టణాధ్యక్షులు పాడేటి శ్రీనివాస్ గౌడ్ సాహిద్ అలీ మెట్టు రాజు గోప రమేష్ చిన్నా రమేష్ రాజగురువయ్య శబొద్దింన్ వికాస్ సతయ్య రవి అన్వర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment