అమరావతి డిసెంబర్ 19 (way2newstv.in)
కడప స్టీల్ ప్లాంట్ కు ఐరన్ ఓర్ సరఫరాపై ఎన్ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పదం కుదరింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
కడప స్టీల్ కు ఇనుస ఖనిజం- ఒప్పందం ఓకే
ఎన్ఎండీసీ డైరెక్టర్ (కమర్షియల్) అలోక్ కుమార్ మెహతా, ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ సీఎండీ పీ.మధుసూదన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ అవగాహన ఒప్పందంపై జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్ఎండీసీతో ఒప్పందం చరిత్రాత్మకం అన్నారు.కడప స్టీల్ ప్లాంట్ కు సీఎం జగన్ త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు.
No comments:
Post a Comment