Breaking News

14/12/2019

సచివాలయానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

పత్తికొండ డిసెంబర్ 14  (way2newstv.in)  
నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సచివాలయం ఏర్పాటు కొరకు శనివారం భూమి పూజను నిర్వహించారు. పత్తికొండ లోని గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర,గ్రామ సచివాలయంకు భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమంలో  పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పాల్గొన్నారు.
సచివాలయానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

ఈ సచివాలయ భూమి పూజ కార్యక్రమంలో వైసిపి నాయకులు మురళీధర్ రెడ్డి,పంచాయతీ రాజ్  అధికారులు,ఎండివో,ఈఓ మరియు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment