హైదరాబాద్ డిసెంబర్ 27 (way2newstv.in)
మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల ప్రకటనకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 5న పోలింగ్ స్టేషన్ల జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. 7న మునిసిపాలిటీల్లో ఆయా పార్టీల నేతలతో అధికారులు సమావేశం కానున్నారు.
మునిసిపల్ పోలింగ్ స్టేషన్ల ప్రకటనకు షెడ్యూల్ విడుదల
8 వరకు సలహాలు, అభ్యంతరాల స్వీకరణ కార్యక్రమం జరగనుంది. 9న సాయంత్రం జాబితాను కలెక్టర్లకు అందజేయాలి. 10న జిల్లా కలెక్టర్లు జాబితాను ఖరారు చేయనున్నారు. 13న అధికారికంగా పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన చేయనున్నారు.
No comments:
Post a Comment