న్యూఢిల్లీ డిసెంబర్ 14(way2newstv.in)
ఏపీ ప్రభుత్వం పై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ఏపీ అసెంబ్లీ 'దిశ' బిల్లుకు ఆమోదం తెలిపినందుకు హర్షం వ్యక్తి చేరసారు. ట్వీట్టర్ వేదికగా అయన స్పందించారు. లైంగిక వేధింపులపై వేగంగా విచారణ జరుగుతుంది.
జగన్ ప్రభుత్వంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసల జల్లు..!
ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు అవసరమని అయన అన్నారు.ఈ చట్టం సమర్థవంతంగా అమలైతే అత్యాచార బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుంది.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి చర్యలు అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను' అని వెంకయ్య నాయుడు ట్విట్టర్లో పేర్కొన్నారు.
No comments:
Post a Comment