న్యూఢిల్లీ డిసెంబర్ 13 (way2newstv.in)
రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుండటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న హింస నుంచి... ప్రజల దృష్టిని మరల్చేందుకే తన వ్యాఖ్యలపై భాజపా రాద్దాంతం చేస్తోందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు తాను క్షమాపణ చెప్పేది లేదని దిల్లీలో తేల్చిచెప్పారు.
క్షమాపణ చెప్పను
No comments:
Post a Comment