అనంతపురం డిసెంబర్ 7 (way2newstv.in)
విశాఖపట్నం శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానము నకు విచ్చేసినారు. శ్రీ స్వామి వారి ని దేవస్థాన ఈవో విజయసాగర బాబు, ,ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ,ఆలయ వేదపండితులు, అర్చకులు, సిబ్బంది శ్రీ స్వామివారి కి ఆలయమర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీ ఆంజనేయస్వామి వారి అర్చన అనంతరం ఈవోగారు,అనువంశిక ధర్మకర్త శ్రీ స్వామి వారి ప్రసాదములు,శేషవస్త్రము శ్రీ స్వాత్మానందేద్ర సరస్వతి స్వామివారికి అందచేసారు.
కసాపురంలో స్వాత్మానందేంద్ర సరస్వతీ.
No comments:
Post a Comment