భద్రాద్రి, అక్టోబర్ 11 (way2newstv.in)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం పంచాయతీ వెంకుంటా - సీతారాంపురం గ్రామాలకి మధ్య రెండు కిలోమీటర్ల ఆర్ ఎం బి రోడ్డు ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ నామా నాగేశ్వరావు, జిల్లా జడ్పి చైర్ మెన్ కోరం.కనకయ్య , అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు, ములకలపల్లి జడ్పిటిసి సున్నం.
రోడ్డు ప్రారంభించిన ఎంపీ నామా
నాగమణి , దమ్మపేట జడ్పిటిసి పైడి.వెంకటేశ్వర్లు, సీతారాంపురం పంచాయతీ ప్రెసిడెంట్ సున్నం. సుశీలా, ఎంపీటీసీ వర్స.రాజు, తదితరులు హజరయ్యారు. మండలంలో రోడ్ల పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయని, మండలంలో సమస్యలని జడ్పీటీసీ ఎంపికి వివరించారు. .ఎంపీ మాట్లాడుతూ వీటిపైనా స్పష్టత త్వరలోనే పూర్తి చేస్తా అని అవసరం అయితే ఢిల్లీలో వివరిస్తానని హామినిచ్చారు.
No comments:
Post a Comment