Breaking News

01/10/2019

రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్ అక్టోబర్ 1 (way2newstv.in)
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రపతి భవన్‌కు ప్రత్యేక సందేశం పంపించారు. 
రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు

రాష్ట్రపతిగా కోవింద్ దేశానికి మరింత సేవ చేయాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రపతి కోవింద్ పరిపూర్ణ ఆరోగ్యంతో, నిండునూరేళ్లు జీవించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం సందేశంలో తెలిపారు.

No comments:

Post a Comment