చిత్తూరు సెప్టెంబర్ 5, (way2newstv.in)
శ్రీకాళహస్తి శ్రీకాళహ స్తీశ్వర స్వామిని మంత్రి తలసాని శ్రీనివాస్ దర్శించుకున్నారు.స్వామి అమ్మవార్ల దర్శనం చేయించి గురుదక్షిణామూర్తి వద్ద పండితులచే ప్రత్యేక ఆశీర్వాదాలు ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు.
కాళహస్తీలో తెలంగాణ మంత్రి తలసాని
తెలంగాణలో కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ది దిశగా ముందుకు పోతుందనిఅదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా పరిపాలన వచ్చిందని ప్రస్తుతం నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వంలో ఇంకా వారికి కొద్దిపాటి సమయం కేటాయించాలని అప్పుడే కొందరు విమర్శలు మాట్లాడుతున్నారని వార్తల్లో చూస్తున్నామని కానీ నూతన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఏమి చేస్తుందని కనీసం ఒక రెండు సంవత్సరాలైనా వేచి ఉండి తర్వాత విమర్శిస్తే బాగుంటుందని అన్నారు.
No comments:
Post a Comment