Breaking News

09/08/2019

శ్రీకాళాహస్తిలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం

చిత్తూరు ఆగస్టు 9, (way2newstv.in)
 శ్రావణమాసం పురస్కారించుకోని చిత్తూరు జిల్లా  శ్రీ కాళహస్తి దేవస్తానంలో  సామూహిక వరలక్ష్మీ వ్రతం భక్తుల నడుమ ఘనంగా నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతంనిర్వహించుకోనే మహిళకు శ్రీకాళహస్తి దేవస్తానము వారు పూజాసామాగ్రి అందజేశారు. ఈ వరలక్ష్మీ వ్రతంలో  మహిళలు పేద్ద ఎత్తున పాల్గోని వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకున్నారు. 
 శ్రీకాళాహస్తిలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం

అనంతరం ఆలయవేదపండితులు మాట్లాడుతూ  ఈ రోజున వరలక్ష్మీ వ్రతం నిర్వహించుకోంటే  అష్టలక్ష్మీ  పూజలకు సమానమనే    నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారాని  ముఖ్యంగా మంచి భర్త,అమ్మాయిలు పూజిస్తారాని పేళ్ళిఅయినవారు  సంతానం  కలగాలని  . ఈ  దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం  లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

No comments:

Post a Comment