కోరుట్ల మండలంలోని నాగులపేట గ్రామానికి చెందిన జక్కుల రుచిత (16) ఆనే యువతి గురువారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. యువతి మృతి కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబం సభ్యుల ఫిర్యాదు మేరకు కోరుట్ల ఎస్సై రాజు నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్య గల కారణాలపై దర్యాప్తు చేస్తునున్నట్లు ఎస్సై వెల్లడించారు
ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
No comments:
Post a Comment