Breaking News

16/05/2019

బెస్ట్ అవలేబుల్ స్కూల్ పథకం కొరకు దరఖాస్తుల ఆహ్వనం:

జిల్లా  పాలనాధికారి శ్రీదేవసేన
పెద్దపల్లి  ,మే 16  (way2newstv.in)
2019-20  విద్యాసంవత్సరం జిల్లాలోని  బెస్ట్ అవలేబుల్  రెసీడెన్షియల్ పాఠశాలలో 1వ తరగతి, 5వ తరగతి    లో చేర్చుటకు  ఎస్సి  విద్యార్థిని విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వనించడం జరిగిందని , ఈ సంవత్సరం 1వ తరగతికి మరియు 5 వ తరగతికి 27  సీట్లు  కేటాయించడం జరిగిందని జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన  గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.


 బెస్ట్ అవలేబుల్ స్కూల్ పథకం కొరకు దరఖాస్తుల ఆహ్వనం:

ఈ పథకం పట్ల ఆసక్తి వుండి దరఖాస్తు చేసుకునే వారు కుల దృవీకరణ పత్రం, ఆధాయ ధృవీకరణ పత్రం సంబంధిత జూన్ 07,2019  సాయంత్రం 5 లోపు  జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ది కార్యలయం పెద్దపల్లి నందు దరఖాస్తు చేసుకోవాలని,   మరిన్ని వివరాలకు ఫోన్ నెం.  9676455198 నందు సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కోన్నారు

No comments:

Post a Comment