జగిత్యాల మే 13 (way2newstv.in)
వేములవాడ పట్టణంలోని జెడ్పీ హెచ్ ఎస్ ఉర్దూ మీడియం స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈరోజు వెలువడిన పలితాల్లో 100 కు 100 శాతం ఉత్తీర్ణత అయినట్టు ప్రధాన ఉపాధ్యాయులు రాంకిషన్ రావు తెలిపారు.
ఉర్దూ మీడియం స్కూల్ లో 100 శాతం ఉత్తీర్ణత..
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు 100 శాతం ఉత్తీర్ణత దిశగా కృషి చేశారని వారి .మార్గదర్శకం దిశలో విద్యార్థులు మంచి నైపుణ్యత సాధించడం వలన ఇలా 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు
No comments:
Post a Comment