హైదరాబాద్, మార్చి 2(way2newstv.in)
జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వాతావరణ వివరాలను తెలియజేసే డిస్‌ప్లే బోర్డును జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ప్రారంభించారు. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్, ప్లానింగ్ సొసైటి ఆధ్వర్యంలో ఈ వెదర్ రిపోర్ట్ డిస్‌ప్లే బోర్డును ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నమోదయ్యే ఉష్ణోగ్రత వివరాలు, వాతావరణ పరిస్థితుల సమాచారాన్ని ఈ బోర్డులో ఎప్పటికప్పుడు నమోదవుతుంది.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో వెదర్ రిపోర్ట్ డిస్‌ప్లే బోర్డు ప్రారంభించిన కమిషనర్
No comments:
Post a Comment