Breaking News

22/02/2019

2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌
* రెవెన్యూ వ్యయం రూ.1,31,629కోట్లు
*వ్యయం రూ.32,815కోట్లు
* రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లు
* ఆర్థిక లోటు అంచనా రూ.27,749కోట్లు


2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో


* 2017-18 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 10.4శాతం 
* 2017-18లో మొత్తం వ్యయం రూ.1,43,133కోట్లు
* 2017-18లో రెవెన్యూ మిగులు రూ.3,459కోట్లు 
* 2018-19 సవరించిన అంచనా వ్యయం రూ.1,61,857కోట్లు
* 2018-19లో సవరించిన అంచనా ప్రకారం రెవెన్యూ మిగులు రూ.353కోట్లు 
* 2019-20లో సొంత రెవెన్యూ రాబడుల అంచనా రూ.94,776కోట్లు
* 2019-20లో కేంద్రం నుంచి వచ్చే నిధుల అంచనా రూ.22,835కోట్లు 
* 2019-20లో ప్రగతి పద్దు రూ.1,07,302కోట్లు
* నిర్వహణ పద్దు రూ.74,715కోట్లు 
* 2019-20 అంచనాలో రెవెన్యూ మిగులు రూ.6564కోట్లు
* ఆర్థికలోటు అంచనా రూ.27,749కోట్లు 
* రెవెన్యూ వ్యయం రూ.1,31,629కోట్లు
* మూలధన వ్యయం రూ.32,815కోట్లు
* రెవెన్యూ మిగులు రూ.6,564కోట్లు 

No comments:

Post a Comment