Breaking News

10/12/2019

చిన్ననాటి మిత్రుని పరామర్శించిన ఎమ్మెల్యే

అసిఫాబాద్ డిసెంబర్ 10 (way2newstv.in)
:కాగజ్ నగర్ పట్టణం సర్ సిల్క్ కాలానికి చెందిన చిన్ననాటి మిత్రుడు పరికిపండ్ల రాజయ్య గారు అనారోగ్యం తో బాధపడుతు హైదరాబాద్ పట్టణంలోని నిమ్స్ హాస్పిటల్ యందు చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొనేరు కొనప్ప గారు 
చిన్ననాటి మిత్రుని పరామర్శించిన ఎమ్మెల్యే

ఈ రోజు ఉదయం నిమ్స్ హాస్పిటల్ వెళ్లి తన చిన్ననాటి మిత్రుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోని నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ కి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నా మిత్రుడు పరికిపండ్ల రాజయ్య నేను సర్ సిల్క్ కంపెనీ లో ఒకటే డిపార్ట్ లో పని చేసేవారమని నాకు ఎంతో ఆప్తమిత్రుడు అని ఎమ్మెల్యే గారు తెలిపారు....

No comments:

Post a Comment