Breaking News

29/11/2019

భారీ లాభాల్లో బొప్పాయి సాగు

నిజామాబాద్, నవంబర్ 29, (way2newstv.in)
పండు ఏదైనా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఒక్కో పండువల్ల ఒక్కో రకం పోషకా లు, ఒక్కోరకం ప్రయోజనాలు అందుతాయి. బొప్పా యి కూడా ఈ కోవలోదే. అత్యధిక పోషకాలు ఉన్న పండ్లలో ఇది కూడా ఒకటి దీనివల్ల ఇటు బాహ్యా సౌంద ర్యం, అటు అంత ర్గతంగా ఆరోగ్యమూ చేకూ రు తాయి. రోజూ బాగా పండిన బొబ్బాస ముక్క ఒక్క టి తిన్నా చాలు మంచి మేలు జరు గు తుంది. దీనివల్ల జీర్ణవ్యవస్ధ సజావుగా పని చేస్తుంది. రోగ నిరోధక శక్తీ పెరుగుతుంది. చర్మానికి మంచి పోష కాలనూ ఇది అందిస్తుంది.బోబ్బాసపండులో మినరల్సే కాదు పాస్పరస్, కాపర్, పోటాషియం, ఐరన్, కాల్షియం, మాంగనీసు, మెగ్నిషియం లాంటి విట మిన్లు కూడా ఉన్నాయి. పీచుపదా ర్ధం, విట మిన్ ఎ, బయోప్లావ నాయిడ్స్, యాంటీ అక్సిడె ంట్లు కూడా సమృద్దిగా ఉన్నాయి. 
భారీ లాభాల్లో బొప్పాయి సాగు

బాగా పండిన బోబ్బాసలో ఉండే తీపి కూడా శరీరానికి మేలు చేస్తుంది. ఇది ఒంటికి శక్తిని ఇవ్వడమే కాదు తేలికగా జీర్ణమ వుతుంది కూడా. ఇందులో కేలరీలూ బహు తక్కు వ. అత్యంత కీలకమైన శరీర క్రీయలకు అవసరమైన ఎంజై ములను ఇది అందిస్తుంది.రోజూ బోబ్బాస తింటే కలిగే ప్రయోజ నాలు ఇవీ.  జీర్ణవ్యవస్ధ పని తీరును మెరుగు పరు స్తుంది. ఇది ప్రోటీన్లనూ అరిగిస్తుంది. అందుకే దీనిని బోజనం తర్వాత తీసుకోవాలి.శరీరానికి కావలసినంత విటమిన్ ఏ ని అందిస్తుంది. రోగ నిరోధక వ్యవస్ధను పటిష్టం చేస్తుంది. గుండె వ్యాదులను నివారి స్తుంది.  రక్తం గడ్డ కట్టకుండా నిరోదిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్ధం మల బద్దకాన్ని పొగోడుతుంది. 6.శరీరంలో పేరుకు పోయే విష పదార్ధాలనూ బయటకు పంపిస్తుంది.  బోబ్బసలో ఉండే పపెయిన్, కైమో పపెయిన్ అనే రెండు రకాల ఎంజైమ్‌లు భయంకర వ్యాదుల ముప్పు ను తగ్గిస్తాయి. ఇవే ఎంజైమ్ లు రుమటాయిడ్ ఆర్ధరైటిస్, గౌట్, ఎడిమా లాంటి బాధలను పోగొడతాయి.విట మిన్ ఎ, విటమిన్ ఈ, విటమిమన్ సీతో పాటు బీ కాంప్లెక్సు విటమిన్లు కణాల పునరుత్పత్తికి తోడ్పడతాయి. చెడు బ్యాక్టీరియా వల్ల ఎదురయ్యే చేటును నివారిస్తాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల వచ్చే జలుబు, ఫ్లూ, ఇతరత్రా శ్వాస సంబంధిత సమస్యలనూ రాకుండా చూస్తుంది. గుండే సంబంధితత రోగాలను ఎదుర్కోనే శక్తీ బొప్పా యికి ఉంది.  బోప్పాయిలో ఉండే ఫైబ్రిన్ అనే పదార్ధం రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది, రక్తప్రసరణను మెరుగుపరు స్తుంది. వయస్సుకు ముందే చర్మం ముడతలు పడకుండా, దాని మీద ఉండే కణజాలం దెబ్బ తిన కుండా అవసరమైన పోషకాల ను బొప్పాయి అందిస్తుంది.  ఎగ్జిమా, సోరియాసిస్‌లాంటి చర్మ సంబంధిత రోగాలు రాకుండా కాపాడే, చర్మానికి అవ స రమైన తేమను అందించే ఆయల్స్ బొప్పాయిలో ఉన్నాయి. బోప్పాయి ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో చూశా రుగా, బొప్పాయి ఒక్కటే తినలేకపోతే దీనిని సలాడ్ల రూపంలో, స్మూతీల రూపంలో తీసుకోండి. బోప్పా యి కొనేటప్పుడు ఎరుపు, ఆరంజ్ కలగలిసిన రంగు లో ఉన్నవాటినే ఎంచుకోండి. పట్టుకుంటే మృదువుగా ఉండాలి. అప్పుడే అది తాజాగా ఉన్నట్లు అనే విషయాన్ని గుర్తుంచుకోండి.

No comments:

Post a Comment