Breaking News

20/08/2019

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

పెద్దపల్లి  ఆగష్టు 20 (way2newstv.in - Swamy Naidu):
పెద్దపల్లి పట్టణం లోని  జెండా చౌరస్తాలో  మాజీ  ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 75 జయంతి వేడుకల్లో పాల్గొని రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన  పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే  చింతకుంట విజయరమణారావు గారు,పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఈర్ల కొమురయ్య గారు.
ఘనంగా రాజీవ్ గాంధీ  జయంతి వేడుకలు
ఈ కార్యక్రమంలో వేముల రామూర్తి,నుగేళ్ల మల్లయ్య, యండి అక్బర్ అలీ,కాల్వల శ్రీనివాస్, ఎం. సత్యనారాయణ రెడ్డి,యండి   రఫ్ఉహుల్లాఖాన్,బోడ్డుపల్లి శ్రీనివాస్, యండి  సర్వర్,, కడర్ల శ్రీనివాస్.దొడ్డుపల్లి జగదీష్, నర్సింగ్.సురేష్ గౌడ్,    .బుతగడ్డ సంపత్ , బండ శ్రీనివాస్,అవినాష్, పురుషోత్తం, సోహెల్, రంగు శ్రీనివాస్ , సంతోష్, తిరుపతి రావు ,నర్సయ్య,తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment