ముంబాయి జూలై 31 (way2newstv.com):
స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు డిస్కౌంట్ సేల్ ఈ ఒక్క రోజు మాత్రమే. కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ మంత్ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్ ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మొబైల్స్ ఫెస్ట్ సేల్లో భాగంగా హానర్, మోటరోలా స్మార్ట్ఫోన్లపై బంపరాఫర్ అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు పొందొచ్చు.
స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు డిస్కౌంట్ సేల్
మోటరోలా వన్ పవర్ స్మార్ట్ఫోన్పై ఏకంగా 36 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ను ఇప్పుడు రూ.11,999కు కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.18,999. బంపరాఫర్.. రూ.20,000 స్మార్ట్ఫోన్ రూ.7,999కే కొనండి! మోటరోలా వన్ పవర్ ఫోన్లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, 6.2 అంగుళాల స్క్రీన్, డ్యూయెల్ రియర్ కెమెరా (16 ఎంపీ+ 5 ఎంపీ), 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇకపోతే హానర్ ప్లే స్మార్ట్ఫోన్పై కూడా 40 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ను ఇప్పుడు రూ.12,999కు కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.21,999. ఫోన్ కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మెగా డీల్.. రూ.19,999 స్మార్ట్ఫోన్ రూ.8,999కే! హానర్ ప్లే ఫోన్లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, 6.3 అంగుళాల స్క్రీన్, డ్యూయెల్ రియర్ కెమెరా (16 ఎంపీ+2 ఎంపీ), 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, కిరిన్ 970 ప్రాసెసర్ వంటి ఫీచర్లున్నాయి
No comments:
Post a Comment