Breaking News

10/07/2019

అట్టహాసంగా టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

కొల్లాపూర్ జూలై 10, (way2newstv.in)
పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాని అట్టహాసంగా మాజీ మంత్రి లు జూపల్లి కృష్ణారావు  ప్రారంభించారు పోరాటాలు త్యాగలతో తెలంగాణ రాష్టం ఏర్పాటు అయ్యిందని అదిశగానే టిఆర్ఎస్ పార్టీ అధికారం లోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకరవటం ధ్వరా సాగునీరు త్రాగునీరు తో సస్యశామలంగా 
 అట్టహాసంగా టిఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

అభివృద్ధి జరుగుతున్నదని నియోజకవర్గంలో ఇంకా 5 సంవత్సరాలకు సరిపడా నిధులు ఈ నియోజకవర్గానికి మంజూరు తన హయాంలో నే జరిగాయని గతంలో ఎన్నికల కోడ్ ఉండటం వల్ల పనులు ప్రారంభం కాలేక పోయాయని వారు తెలిపారు ఈ నియోజకవర్గంలో సాగునీటి త్రాగునీటి ప్రాజెక్ట్ ల పై వైతిరేకించిన వారు నేడు నీతులు మాట్లాడుతున్నారని వారు ఎద్దేవా చేశారు. ఎంపీపీ.ప్రజాప్రతినిధులకు పార్టీ సీనియర్ నాయకులు సభ్యత్వం అందజేశారు

No comments:

Post a Comment