Breaking News

08/06/2019

గురువాయుర్ ఆలయంలో ప్రధాని మోడీ


తిరువనంతపురం జూన్ 8 (way2newstv.in)
ప్రధాని మోదీ శనివారం ఉదయం కేరళలోని సుప్రసిద్ధ గురువాయుర్ ఆలయాన్ని సందర్శించారు.  ఆలయ పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.  శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజల అనంతరం తులాభారం నిర్వహించారు.  తన ఎత్తు కలువ పూలను స్వామి వారికి మోదీ సమర్పించారు.  


గురువాయుర్ ఆలయంలో ప్రధాని మోడీ 
కేంద్రంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని తొలిసారి కేరళలో పర్యటించారు. ప్రధాని మాట్లాడుతూ నాకు వారణాసి ఎంత ఇష్టమో కేరళ కుడా అంతే ఇష్టమని అన్నారు. నిఫా వైరప్ విఝయంలో కేరళ ప్రభుత్వానికి కేంద్రం అండగా వుంటుందని అయన అన్నారు.

No comments:

Post a Comment