Breaking News

28/06/2019

ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ప్యాలెస్ లు కట్టడం అవసరమా?


సిఎల్పీనేత భట్టి విక్రమార్క
హైదరాబాద్ జూన్ 28 (way2newstv.in)
ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ప్యాలెస్ లు కట్టడం అవసరమాఅని సిఎల్పీనేత భట్టి విక్రమార్కప్రశ్నించారు.శుక్రవారం గాంధీ భాస్వన్ లో మేడుఇయా సమావేశం లో మాట్లాడుతూ మింగ మెతుకు లేదు మీఆలకు సంపంగ నునే అన్న చందంలా కెసిఆర్ పరిస్థితి ఉందని ఎద్దేవ చేసారు.రాష్ట్రాన్నిఅప్పుల తెలంగాణ గా మారుస్తున్నారని దుయ్యబట్టారు. అందరి ఎమ్మెల్యే ల ఒపీనియన్ తీసుకుని అసెంబ్లీ, సెక్రటేరియట్ కట్టాలి, తప్ప మీ ఇళ్ళు కాదు ఒక్కనివి నిర్ణయం తీసుకోని కట్టడానికని ప్రశ్నించారు.నిరుద్యోగ సమస్య ,నిధుల సమస్య, ఆత్మ గౌరవ సమస్య, డబుల్ బెడ్ రూమ్, ఉచిత విద్య ఇవ్వన్నీ సమస్యలు పక్కకు పెట్టి ప్యాలెస్ లు అవసరమా అని అన్నారు.


ప్రజా సమస్యలను పక్కకు పెట్టి ప్యాలెస్ లు కట్టడం అవసరమా?
ఇవన్నీ కట్టిన తరువాత ప్యాలెస్ కు కట్టు వాటిని ఎవరు వద్దు అనరన్నారు. తెస్తున్న అప్పులకు క్లారిటీ  ఇవ్వాలని బట్టి డిమాండ్ చేసారు.కాళేశ్వరం 15 శాతం పూర్తి అయింది మొత్తం పూర్తి కాలేదన్నారు.18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాము అని చెప్పిన కేసీఆర్ మొన్న ప్రారంభించిన కాళేశ్వరం తో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. కనీసం 18 ఎకరాలకు కూడా  నీళ్లు ఇవ్వలేదన్నారు. జనాలు  వస్తే ఇదంతా బయట పడుతుందని కాళేశ్వరం దగ్గరికి జనాలను  రానివ్వలేదన్నారు. దీని వెనుక మిస్టరీ ఉంది.అందులో ఉన్న అవినీతి బయట పెడతామన్నారు. ప్రాజెక్టు లను మేము అడ్డుకోవడం లేదన్నారు. అకౌంటీబిలిటీ లేని రిటైర్డ్ ఇంజనీర్ లతో చెప్పిస్తే ఎలా.. మాకు ఉన్న అనుమానాల పై స్మితా సబర్వాల్,కానీ చీఫ్ ఇంజనీర్, కానీ సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి.లేకపోతే కాళేశ్వరం పై శ్వేత పత్రం పై రిలీజ్ చేయాలని డిమాండ్ చేసారు. పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ పై మాకు కూడా అవకాశం ఇవ్వాలని కోరితే అప్పటి స్పీకర్ మాకు అవకాశం ఇవ్వలేదు.అందుకే మేము బయటకి వెళ్లిపోయామన్నారు.

No comments:

Post a Comment