Breaking News

31/05/2019

హరినాథ్ పొలిచెర్ల `కెప్టెన్ రాణా ప్రతాప్` ఫస్ట్ లుక్ విడుదల


దర్శక నిర్మాత హరినాథ్ పొలిచెర్ల టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం `కెప్టెన్ రాణాప్రతాప్`. `ఎ జవాన్ స్టోరి` క్యాప్షన్. ఈ చిత్రంలో హరినాథ్ ఆర్మీ ఆఫీసర్ గానటిస్తున్నారు. జవాన్ లుక్లోని హరినాథ్ పొలిచెర్ల లుక్ను ఫస్ట్ లుక్గా విడుదల చేశారు. మూడు షెడ్యూల్స్లో సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. 


హరినాథ్ పొలిచెర్ల `కెప్టెన్ రాణా ప్రతాప్` ఫస్ట్ లుక్ విడుదల
జూన్  సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. చరణ్-షకీల్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వంశీ ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందించారు.  నటీనటులు: హరినాథ్ పొలిచెర్ల సుమన్ పునీత్ ఇస్సార్ షాయాజీ షిండే  అమిత్ జ్యోతిరెడ్డి నిషి గిరి తదితరులు

No comments:

Post a Comment