Breaking News

22/04/2019

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఏప్రిల్ 22 (way2newstv.in
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన తాటిపర్తి జీవన్ రెడ్డి మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ ఎదుట శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లుప్రత్యేకంగా హాజరయ్యారు. భట్టితోపాటు ఇతర ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

No comments:

Post a Comment