Breaking News

13/03/2019

ఘనంగా ఎంపీ కవిత జన్మదిన వేడుకలు

జగిత్యాల, మార్చి 13, (way2newstv.in)  
నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు పురస్కరించుకుని  కోరుట్ల పట్టణంలోనిటీఆర్ఎస్  పార్టీ కార్యాలయంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ గడ్డమిది పవన్ ,టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అన్నం అనీల్  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.


ఘనంగా ఎంపీ కవిత జన్మదిన వేడుకలు

ఆనంతరం ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ ,పట్టణాధ్యాక్షుడు మాట్లాడుతూ  రానున్న పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజారిటీతో కారు గుర్త ఓటువేసి , నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా  కల్వకుంట్ల కవిత గెలిపించి డానికి ప్రతీ టీఆర్ఎస్ కార్యకర్త కృషి చేయాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు యటం కరుణాకర్,బట్టు సునీల్,ఎండీ అన్వర్,సంగ లింగం,నాయకులు, పుప్పాల ప్రభాకర్, కస్తూరి లక్ష్మీ నారాయణ, జక్కుల జగదీశ్వర్,అదేపు మధు,నల్ల రమేష్,ఎస్.డి. ఫాహిం, అలిశెట్టి భుమారెడ్డి,గెల్లే శ్రీనివాస్, ఎండీ సన వుదిన్,టీఆర్ఎస్ యూత్ అధ్యక్ష ఉపాధ్యక్షులు జాల వినోద్, క్యాథం సృజన్, తల్లపెళ్ళి మహేష్, పొట్ట సురేందర్, తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment