Breaking News

30/03/2019

శేషాచలం అడవుల్లో మంటలు

తిరుమల మార్చ్ 30 (way2newstv.in):
శేషాచలం అడవుల్లో శ్రీవారి పాదాల వైపు అటవీప్రాంతంలో, రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో మంటలు వ్యాపిస్తున్నాయి.గత రెండు రోజులుగా శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. చామలకోన, గాడికోన ప్రాంతాల్లో ఈ మంటలు భారీగా వ్యాపించాయి.శుక్రవారం ఉదయం నుంచి మంటలార్పేందుకు తితిదే అటవీ సిబ్బంది యత్నిస్తున్నారు. 


 శేషాచలం అడవుల్లో మంటలు 

No comments:

Post a Comment