కడప, ఫిబ్రవరి 05 (way2newstv.in)
ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు దోస్తులు ఫెయిల్యూర్ అయ్యారు. చంద్రబాబు రిటైడ్ అయ్యే టైం వచ్చిందని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె.ఏ పాల్ వ్యాఖ్యానించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు.
అధికారం మాదే
మోడీ మూడు నెలల్లో రిటైడ్ అవుతున్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు ఉన్న ఈ ప్రాతం ఎటువంటి అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చెందాలంటే ప్రజా శాంతి పార్టీకి ఓటు వేయండని అయన అభ్యర్ధించారు. మేము 175 స్థానాల్లో టీ చేస్తాం. గెలుస్తామని అన్నారు. సర్వేలు అన్ని మాకే అనుకూలంగా ఉన్నాయి. మరోసారి చంద్రబాబు జగన్ వస్తే ఉద్యోగుల కు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రానికి తెస్తారు. అమెరికాలో ట్రాంప్ నే గెలిపించుకున్నాను, ఇండియా లో కూడా మా పార్టీ అధికారంలోకి వస్తుందని అయన అన్నారు.
No comments:
Post a Comment