Breaking News

21/02/2019

మాదకద్రవ్యాల కేసులో ఆప్రికన్ యువతి ఆరెస్టు

హైదరాబాద్,ఫిబ్రవరి 21, (way2newstv.in)
హైదరాబాద్ లో మరో డ్రగ్ మాఫియా గుట్టు రట్టయింది. సోమాజిగూడ లో ఆటో లో తరలిస్తున్న యాహై గ్రాముల కొకైన్, పది గ్రాముల ఎక్సటేషియాను హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.  ఈ ఘటనలో ఆఫ్రిక్ యువతి జెనీవే ఆల్డో ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న డ్రగ్స్  విలువ ఐదు లక్షలు వుంటుంది.  గోవా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్నారు.   గోవా కేంద్రంగా ఈ మూఠా పనిచేస్తుందని, అక్కడ నుంచి తమ కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని అధికారులు చెప్పారు.


మాదకద్రవ్యాల కేసులో ఆప్రికన్ యువతి ఆరెస్టు

No comments:

Post a Comment