Breaking News

02/07/2018

ప్రాజెక్టులపై సీబీఐ విచారణ

హైదారాబాద్, జూలై 2, (way2newstv.in)
మహాబూబ్ నగర్ లో పుట్టిన సన్నాసులు ,వెధవలు ప్రాజెక్టు లను అడ్డకుంటున్నారనీ సీఏం విమర్శించారు.  పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులలో జరిగిన అవినీతి పై కొర్టు లో కేసు వేసా..  .సీబీఐ ఎంక్వరీ కొరతానని కాంగ్రెస్ నేత నాగం జనార్ధనరెడ్డి అన్నారు.  సోమవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు జిల్లా కు సంబంధించి ఏ జెక్టు కు హైకోర్టు స్టే ఇవ్వలేదు. మేమూ కోర్ట్ కు పోయింది లేదు. కేసీఆర్ ఆవినీతిని బయటపెడతామని హెచ్చరించారు. నువ్వు, కాంట్రాక్టర్లు జైలుకు పోవడం ఖాయం.  కాలేశ్వరం ప్రాజెక్టు టెండర్లను మెగా ఇంజనీరింగ్ కంపెనీ కి కట్టబెట్టేందుకే ప్రాజెక్టు టెండర్ల నియమనిబంధనలు మార్చారని అయన ఆరోపించారు. కాంగ్రెస్ హాయాంలోనే చాలా వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి... ఇప్పడు బిగిస్తున్న మోటార్లను అప్పుడు తెచ్చినవే. ఒకరు చేసిన పనిని నువ్వు        చేసినట్లుగా కేసీఆర్ చెప్పుకుంటుంన్నడు. కాలేశ్వరం ప్రాజెక్టు లో 14  వేల కొట్ల టెండర్ ను అర్హత లేని మెగా ఇంజనీరింగ్ కంపెనీ కి ఇచ్చారు. కాలేశ్వరం ప్రాజెక్టు వ్యయం పై  దమ్ముంటే సీబీఐ ఏంక్వరీ వేయాలని అయన డిమాండ్ చేసారు. మ మేము కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళి ..మా హాయంలో ఏంత పని జరిగింది.. టిఆర్ఏస్ హాయాంలో ఏంతజరిగింతో ప్రజలముందు పెడతామని అన్నారు.



ప్రాజెక్టులపై సీబీఐ విచారణ 

No comments:

Post a Comment