వరంగల్ నవంబర్ 30 (way2newstv.in)
మహిళపై అత్యాచారం హత్య చేసిన కామాంధులను ఉరితీయలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లాలో ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. వరంగల్ లో మనసా, హైదరాబాద్ లో ప్రియాంక రెడ్డి లని అత్యచారం నిందితులను నడి రోడ్ పై కాల్చివేయలని విద్యార్థినిలు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ భిమారంలో ఏబీవీపీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
వరంగల్ లో నిరసనలు
మానవ మృగల దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. వరంగల్ జిల్లాలో ఇటీవల జరుగుతున్న ఘటనల పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రియాంక రెడ్డి, మనసా పై అత్యాచారం చేసి హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment