(way2newstv.in - Swamy Naidu)
తెలుగు సినిమాల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోని సభ్యులకు అవకాశం ఇవ్వమని కోరుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్ కమిటీ చైర్పర్సన్ వై.సుప్రియ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కల్యాణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ అధ్యక్షుడు అమ్మిరాజుని `మా` అధ్యక్షుడు నరేశ్, జనరల్ సెక్రటరీ జీవిత, వైస్ ప్రెసిడెంట్ డా.
మా` సభ్యులకు సినిమాల్లో అవకాశాలివ్వండి - మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
రాజశేఖర్ సహా కార్యవర్గ సభ్యులు హేమ, అలీ, ఉత్తేజ్, జయలక్ష్మి, అనితా చౌదరి, సురేశ్ కొండేటి తదితరులు కలిసి విన్నవించారు.
No comments:
Post a Comment