Breaking News

01/02/2019

జనవరి నెలలో వెంకన్నను దర్శించుకున్న 21.33 లక్షల భక్తులు

తిరుమల, ఫిబ్రవరి 1, (way2newstv.in) 
రూ 22.5 కోట్లుతో కన్యాకుమారిలో నిర్మించిన శ్రీవారి ఆలయాని ప్రారంభించాం. అమరావతిలో 6 ఏకరాల స్థలంలో 150 కోట్లుతో శ్రీవారి ఆలయాని నిర్మిస్తున్నాం. అమరావతిలో ఆలయంతో పాటు ధార్మిక కార్యక్రమాలను నిర్మించేలా నిర్మాణాలును చేస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్ అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో మార్చి 13న శ్రీవారి ఆలయాని ప్రారంభిస్తాం. 


 జనవరి నెలలో వెంకన్నను దర్శించుకున్న 21.33 లక్షల భక్తులు

ఫిబ్రవరి 12వ తేదిన నిర్వహించే రథసప్తమి వేడుకలుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూన్నాం. పిభ్రవరి 24 నుండి మార్చి 4 వరకు శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామ ని వెల్లడించారు.  పిభ్రవరి 25 నుండి మార్చి 6 వరకు తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. జనవరిలో 21.33 లక్షల మంది భక్తలు శ్రీవారిని దర్శించుకున్నారు, 94.47లక్షల లడ్డులు విక్రయించగా, హుండి ద్వారా 86.12 కోట్లు లభించిందని ఈవో తెలిపారు. 

No comments:

Post a Comment