హైదరాబాద్ (way2newstv.in)
కూకట్ పల్లిలోని న్యూ సెంచరీ స్కూల్ లోప్రమాదం జరిగింది. పిల్లలకు కరాటే శిక్షణ ఇస్తున్న సమయంలొ పక్కనె ఉన్న స్టేజి గోడ కూలిపోయింది. ఘటనలో ఆరు మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. అందరూ నాలుగవ తరగతి చదువుతున్నారు.
స్కూలు గోడ కూలి ఆరుగురికి తీవ్రగాయాలు
No comments:
Post a Comment