Breaking News

29/08/2018

6 నుంచి శాసనసభ, మండలి సమావేశాలు

సచివాలయం, ఆగస్ట్ 29 (way2newstv.in)  
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి 31వ సెషన్, 14వ శాసనసభ 12వ సెషన్ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర లెజిస్లేచర్ కార్యదర్శి ఎం.విజయ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. 



6 నుంచి శాసనసభ, మండలి సమావేశాలు

No comments:

Post a Comment